కాకినాడ కార్పొరేషన్ ఖజానా ఖాళీ

85చూసినవారు
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాలన తీరు వల్లన కాకినాడ కార్పొరేషన్ ఖజానా ఖాళీ అయిందని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ కార్పొరేషన్కు కమిషనర్ గా రావడానికి భయపడే పరిస్థితి నెలకొందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్