వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

74చూసినవారు
వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఈనెల 22న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈనెల 22న అల్పపీడనం ఏర్పడిన తర్వాత వర్షాల తీవ్రత మరింత కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్