ఎన్టీ రామారావు క్యాలెండర్ ఆవిష్కరణ

65చూసినవారు
ఎన్టీ రామారావు క్యాలెండర్ ఆవిష్కరణ
కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ఎన్టీ రామారావు క్యాలెండర్ ను శనివారం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వీరాభిమాని తురగా సూర్యారావు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు సేవా ట్రస్ట్, ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్ణాటక తెలుగు ఫెడరేషన్ కన్వీనర్, బెంగళూరుకు చెందిన కె. వి సుబ్రహ్మణ్యం ఈ క్యాలెండర్లను సమకూర్చారని అన్నారు.

సంబంధిత పోస్ట్