గొల్లప్రోలు పీహెచ్సీలో గర్భిణులకు ప్రత్యేక వైద్య శిబిరం

59చూసినవారు
గొల్లప్రోలు పీహెచ్సీలో గర్భిణులకు ప్రత్యేక వైద్య శిబిరం
గొల్లప్రోలు పీహెచ్సీలో గర్భిణులకు ప్రత్యేక వైద్య శిబిరం సోమవారం ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు. డా. సుబ్బారావు వైద్య పరీక్షలు చేశారు. గొల్లప్రోలులోని యూపీహెచ్సి లోనూ గర్భిణులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. గర్భీణీలు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. సుఖప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయడం జరిగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్