‘సినిమా సీరియస్‌గా నడుస్తున్నప్పుడు డైవర్షన్ కోసం ఒక కమెడియన్ వస్తాడు. అచ్చం అలాగే ఇప్పుడు టీడీపీ ఆఫీసులో ఆనం వెంకటరమణారెడ్డి ప్రత్యక్షమయ్యాడు’ అని వైసీపీ నేత పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ‘ఆనం’ తన నోరు అదుపులో పెట్టుకోవాలని, తమ నాయకులపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలా? వద్దా? అనేది పార్టీ శాసనసభాపక్షం నిర్ణయిస్తుందన్నారు.