వాలంటీర్లకు కీలక ఆదేశాలు

311921చూసినవారు
వాలంటీర్లకు కీలక ఆదేశాలు
వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించరాదని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరం ఉంచాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పోలింగ్ ఏజెంట్లుగా కూడా వినియోగించకూడదన్నారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్