రైతులపై కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)

56చూసినవారు
రైతులపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఇటీవల ఆయన దీక్ష నిర్వహించారు. ఆ సమయంలో కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ఎన్నికల ఫలితాలకు ముందు రూ.లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడిక తీయించా. అందతా రైతుల కోసమే కదా? కానీ ఈ రోజు నాకు అండగా ఏ రైతయినా వచ్చారా? కుక్కలకు విశ్వాసం ఉంటుంది. కొందరికి ఉండదు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్