'క్విట్ ఇండియా' ఉద్యమంతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని హడలెత్తించిన గాంధీజీ

57చూసినవారు
'క్విట్ ఇండియా' ఉద్యమంతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని హడలెత్తించిన గాంధీజీ
1942లో బ్రిటీష్ పాలనను అంతం చేసి భారతదేశానికి స్వాతంత్య్రం అందించాలని గాంధీజీ 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా లక్షలమంది ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఉద్యమకారులను బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తుండడంతో దేశంలోని జైళ్లన్నీ నిండిపోయాయి. ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వాన్ని హడలెత్తిస్తూ, భారత ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించింది.

సంబంధిత పోస్ట్