అమలాపురం: రాష్ట్రంలో బీసీ సమగ్ర కుల గణన సర్వే చేపట్టాలి

82చూసినవారు
రాష్ట్రంలో బీసీ సమగ్ర కుల గణన సర్వే చేపట్టాలని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం అమలాపురంలోని కార్యాలయంలో బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. బీసీలకు ఎస్సీలు మాదిరి రాజ్యాంగ రక్షణ కావాలని గత సీఎం జగన్ దృష్టికి అప్పటి మంత్రి చెల్లుబోయిన వేణు తీసుకెళ్లారని గుర్తుచేశారు. జగన్ బీసీ కులగణన సర్వేకి ఆమోద ముద్ర వేశారని, నేటి ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్