అమలాపురం: డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా.. కలెక్టరేట్ వద్ద ధర్నా

73చూసినవారు
ఎస్సీ వర్గీకరణ సాకు చూపించి డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేసినందుకు నిరసిస్తూ కోనసీమ కలెక్టరేట్ ఎదుట మాల మహానాడు, బీఈడీ అసోసియేషన్, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. ఎందరో నిరుద్యోగ యువతీ యువకులు డీఈడీ, బీఈడీ పూర్తి చేసుకుని కొన్ని సంవత్సరాలుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న సమయంలో డీఎస్సీ వాయిదా వేయడం సరికాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్