నివేదికలను సజావుగా సకాలంలో సమర్పించాలి: జేసీ

71చూసినవారు
రెవెన్యూ పరమైన అంశాల పట్ల పూర్తి అవగాహనతో గ్యాప్ లు లేకుండా అసైన్డ్ భూములు, భూ తనిఖీ రిజిస్ట్రేషన్ తదితర నివేదికలను సజావుగా అధికారులు సకాలంలో సమర్పించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. రాష్ట్ర అదరపు భూ పరిపాలన ముఖ్య కమిషనర్ ప్రభాకర్ రెడ్డి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా అధికారులతో కలిసి ఆమె అమలాపురం కలెక్టరేట్ నుంచి హాజరై పలు విషయాలు చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్