స్వర్ణాంధ్ర-2047 సాధనకు సహకరించాలి

71చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి అన్ని రంగాలలో అభివృద్ధి చేసి స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధనకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి పిలుపునిచ్చారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద స్వర్ణాంధ్ర-2047 గోడ పత్రికలను సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్