ఉప్పలగుప్తం: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

79చూసినవారు
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన ఉప్పలగుప్తం మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు మంగళవారం అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. మండలం పరిధిలోని ఒక గ్రామానికి చెందిన 5 ఏళ్ల చిన్నారిపై ఒక యువకుడు అత్యాచారానికి యత్నించాడని, త్వరలోనే నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్