గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది

76చూసినవారు
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి నియోజకవర్గం లోని వివిధ గ్రామాల్లో బుధవారం సిసి రహదారుల నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పించలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్