ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసానిస్తుంది

80చూసినవారు
ప్రజల ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భరోసానిస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సహాయ కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనపర్తి ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందే విధంగా అభివృద్ధి చేస్తాననన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్