వాహన తనిఖీల్లో పట్టుబడ్డ యానం మద్యం

53చూసినవారు
అయినవిల్లి మండలం మడుపల్లి వద్ద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం వాహన తనిఖీలు చేపట్టగా యానంకు చెందిన 192 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. యానం నుంచి కారులో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు మద్యం తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం సీసాలు, కారుతో సహా నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ భీమరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్