మామిడికుదురు: గ్రామాల్లో దీపావళి సందడి

80చూసినవారు
మామిడికుదురు మండల పరిధిలోని పలు గ్రామాల్లో దీపావళి సందడి నెలకొంది. అప్పనపల్లి, బి. దొడ్డవరం, పెదపట్నంలంక, గాలి దేవరపాలెం, పాసర్లపూడి గ్రామాల్లో ప్రమిదలు, చిచ్చు బుడ్లు తయారీ జోరుగా జరుగుతోంది. మట్టితో సంప్రదాయ సిద్ధంగా వీటిని తయారు చేస్తున్నారు. వారం రోజుల నుంచి ఇదే పనిలో బిజీగా ఉన్నారు. ఈ దృశ్యాలు శుక్రవారం వైరల్ గా మారాయి.