గోపాలపురం: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం: ఎమ్మెల్యే

65చూసినవారు
గోపాలపురం: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం: ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. సోమవారం ద్వారకాతిరుమల మండలం సత్తాల గ్రామానికి చెందిన చిలుకూరి చంద్రావతికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 80, 000 చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్