కాకినాడలో మంత్రి సాక్షిగా రగడ

51చూసినవారు
జాతి ఐకమత్యం లక్ష్యంగా ఏర్పాటు చేసిన శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో మెక్లారిన్ హైస్కూల్లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కాస్తా రసాబసగా మారింది. సాక్ష్యాత్తు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కట్టా సూర్యానారాయణ పై మంత్రి అనుచరులు దాడికి పాల్పాడుడడం జరిగింది. ఇదివరకు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

సంబంధిత పోస్ట్