ఇన్కమ్ టాక్స్ పన్ను చెల్లింపులు సకాలంలో చెల్లించాలి

60చూసినవారు
ఇన్కమ్ టాక్స్ పన్ను చెల్లింపు దారులు సకాలంలో చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని ఇన్కమ్ టాక్స్ కమిషనర్ బి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రూరల్ లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా కాకినాడ బ్రాంచ్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వానికి సకాలంలో ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వారి కోసం ప్రభుత్వం వివాదం విశ్వాస్ పథకాన్నిప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్