కాకినాడ జాయింట్ కలెక్టర్ గా రాహుల్ మీనా కాకినాడ జిల్లా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. మార్కాపురం సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ కాకినాడ జాయింట్ కలెక్టర్ గా బదిలీ అయ్యి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని రాహుల్ మీనా అన్నారు.