అభివృద్దే ధ్యేయంగా కూటమి వంద రోజుల పాలన

64చూసినవారు
అభివృద్దే ధ్యేయంగా కూటమి వంద రోజుల పాలన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఆదివారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామసభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్