కొవ్వూరు: కూటమి ప్రభుత్వంపై తలారి వెంకట్రావు విమర్శలు

54చూసినవారు
కొవ్వూరు: కూటమి ప్రభుత్వంపై తలారి వెంకట్రావు విమర్శలు
ఎన్నికల ముందు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెడతామని ప్రజలను మభ్యపెట్టి, ఎన్నికల అనంతరం గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం ఎక్కువ వసూలు చేస్తుందని కొవ్వూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ తలారి వెంకట్రావు అన్నారు. మంగళవారం కొవ్వూరు వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వ పాలన దాచుకో దోచుకో అనే విధంగా ఉందని తలారి వెంకట్రావు విమర్శలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్