సేల్స్ మెన్స్ సూపర్ వైజర్స్ ఉద్యోగ భద్రత కోరుతూ వినతిపత్రం

52చూసినవారు
సేల్స్ మెన్స్ సూపర్ వైజర్స్ ఉద్యోగ భద్రత కోరుతూ వినతిపత్రం
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ బ్రాదీ షాపులలో పనిచేస్తున్న 35 మంది సేల్స్ మెన్స్ సూపర్ వైజర్స్ మంగళవారం  సాయంత్రం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ చాగల్లులో గల లిక్కర్ డిపో ఇన్ చార్జ్ మేనేజర్ సురేష్, సీఐ అంతాక్షరికి విన్నతి పత్రం అందజేశారు. వైన్ షాపుల్లో పనిచేసే సూపర్ వైజర్స్ లను, సేల్స్ మాన్ లను కొత్త బ్రాందీ షాపులలో ప్రభుత్వం కొనసాగించాలని,లేని పక్షంలో ఉద్యోగ భరోసా కల్పించాలని వినతిపత్రంలో కోరారు.