కపిలేశ్వరపురంలో రెవెన్యూ సదస్సు

52చూసినవారు
భూసంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని తహశీల్దార్ చిన్నారావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురం పంచాయితీ వద్ద సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సులో సమస్యలపై అందిన పలు వినతులను నిర్ణీత కాలవ్యవధిలో దరఖాస్తులు పరిష్కరిస్తామని తహసిల్దార్ తెలిపారు. ఈ సదస్సులో సర్పంచ్ శ్రీనివాస్, వీఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్