పిఎంపిల ఆధ్వర్యంలో యల్లాప్రగడ వర్ధంతి

74చూసినవారు
పిఎంపిల ఆధ్వర్యంలో యల్లాప్రగడ వర్ధంతి
పియంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో మండపేటలో శుక్రవారం యల్లాప్రగడ సుబ్బారావు వర్ధంతిని నిర్వహించారు. జిల్లా పిఎంపి అధ్యక్షులు కోన సత్యనారాయణ యల్లాప్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి అని కొనియాడారు. రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు, క్షయరోగ నివారణకు మందులను కనుగొన్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్