తెదేపా నాయకుల పరామర్శ

60చూసినవారు
తెదేపా నాయకుల పరామర్శ
బోటులో అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో తీవ్రగాయాల పాలై విశాఖపట్నంలోని కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబసభ్యులను ముమ్మిడివరం తెదేపా నాయకులు దాట్ల పృథ్విరాజు తదితరులు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటామన్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వీరబాబు, శేషాద్రి, మారిష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్