వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి చాలా మంది నేతలు అధికార టీడీపీ, జనసేన పార్టీల్లో చేరారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో చైర్మన్, వైస్ చైర్మన్ సహా.. మరో 9 మంది కౌన్సిలర్లు మూకుమ్ముడిగా వైసీపీకి రాజీనామా చేశారు.