సామర్లకోట మండల అభివృద్ధి అధికారిణిగా కరక హిమమహేశ్వరీ శనివారం భాద్యతలు స్వీకరించారు. గతంలో ఒక దఫా ఇవో పీ ఆర్ డీ గా సామర్లకోట మండలంలో ఈమె పనిచేసారు. పెద్దాపురం ఇంచార్జి ఎంపీడీవో గా కూడా పనిచేసారు. సాధారణ బదలి లలో. భాగమాగ హిమ మహేశ్వరీని సామర్లకోట మండలానికి నియమించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన నూతన ఎంపీడీవో ను కార్యాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి అభినoదించారు.