పెద్దాపురం: భీమేశ్వరునికి విశేష పూజలు

78చూసినవారు
పెద్దాపురం: భీమేశ్వరునికి విశేష పూజలు
పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయంలో సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బసోమేశ్వర శర్మ, చేరుకూరి రాంబాబు తదితరులచే వేదమంత్రోచ్చారణాల మధ్య అభిషేక పూజలు, పుష్పార్చన పూజలు నిర్వహించారు. అలాగే నూతన పట్టు వస్త్రాలతో స్వామి వారిని సుందరంగా అలంకరించారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రసాదాలు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you