బ్యాడ్మింటన్‌లో వెంకటహర్ష ప్రతిభ

72చూసినవారు
బ్యాడ్మింటన్‌లో వెంకటహర్ష ప్రతిభ
సామర్లకోట మండలం అచ్చంపేటకు చెందిన వెంకటహర్ష ఆఫ్రికాలోని ఉగాండా, కంపాలాలో జరిగిన ఇంటర్‌నేషనల్‌ సిరీస్‌-2024కు గాను బ్యాడ్మింటన్‌ మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. సోమవారం రాత్రి ఉగాండా నుంచి ఈజిప్టులో మంగళవారం నుంచి 4 రోజులపాటు జరగనున్న అంతర్జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ పో టీల్లో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు వెంకటహర్ష తెలిపారు.