ఇవాళ చేగువేరా 57వ వర్ధంతి

61చూసినవారు
ఇవాళ చేగువేరా 57వ వర్ధంతి
చేగువేరా.. ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. ఆయనొక ‘టీన్ ఐడల్’. ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న అసమానతలు తొలిగిపోవాలని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ తన విప్లవ మేదస్సుతో అగ్రరాజులను తొక్కిపెట్టిన విప్లవజ్యోతి చేగువేరా. అనేక దేశాల విముక్తి కోసం పోరాడిన యోధుడు. పిన్న వయసులోనే అనేక బాధ్యతాయుతమైన పదవులు చేపట్టిన గొప్పనేత. ఈయన ఒక వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెబుతున్నామంటే.. బుధవారం చేగువేరా 57వ వర్ధంతి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్