నేడు పిఠాపురం అర్బన్ బ్యాంక్ పాలక వర్గం ఎన్నికలకు పోలింగ్...

84చూసినవారు
నేడు పిఠాపురం అర్బన్ బ్యాంక్ పాలక వర్గం ఎన్నికలకు పోలింగ్...
పిఠాపురం కోటగుమ్మం సెంటర్ లోని అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. పోటీలకు తొలుత 18 మంది నామినేషన్ దాఖలు చేయగా, ఆరుగురు ఉపసంహరించుకోగా.. 12 మంది పోటీలో నిలిచారు. కూటమి ప్రభుత్వం నుంచి ఐదుగురు సభ్యులను మాత్రమే బలపరుచనుండగా.. మిగిలిన వారు వెనక్కి తగ్గి ఈ ఐదుగురికి మాత్రమే మద్దతు తెలిపారు. ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్