1000 కుటుంబాలకు నిత్యావసర కిట్లు ఏర్పాటు చేసిన ఎంపీ

84చూసినవారు
విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి చేయూతగా నిలిచారు. 1000 కుటుంబాలకు రూ. 2 వేల విలువ చేసే నిత్యావసర వస్తువుల కిట్లను రాజమండ్రి ఎంపీ కార్యాలయం నుంచి శుక్రవారం పంపించారు. ఈ వాహనాన్ని రాజమండ్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్