జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుదారులకు సత్వర పరిష్కారం

84చూసినవారు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుదారులకు సత్వర పరిష్కారం
జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ పేర్కొన్నారు గురువారం రాజమండ్రిలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ. నరసింహ ఆదేశాల మేరకు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదులకు గ్రీవెన్స్ నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్