రాజమండ్రి: అమిత్ షా మాటలను వక్రీకరిస్తున్నారు

69చూసినవారు
రాజమండ్రి: అమిత్ షా మాటలను వక్రీకరిస్తున్నారు
బి. ఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి అన్నారు. శుక్రవారం రాజమండ్రిలో ఆమె మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను కాంగ్రెస్ పార్టీ నాయకులు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ కి భారత రత్న ఇచ్చి గౌరవించిన పార్టీ బీజేపీ అన్నారు. దళితుడైన రంనాధ్ కొవింద్ ను దేశ రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్