రాజానగరం: జీతాలను వెంటనే అందేలా చేస్తానని ఎమ్మెల్యే హామీ

83చూసినవారు
రాజానగరం: జీతాలను వెంటనే అందేలా చేస్తానని ఎమ్మెల్యే హామీ
రాజానగరం మండలం లాలాచెరువు గ్రామంలో గ్రామీణ నీటిపారుదల శాఖ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ వారి ఆధ్వర్యంలో.. పని వర్కర్లకు గత 16 నెలల నుండి జీతాలు చెల్లించలేదని సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడడం జరిగిందని ఒక నెల రోజుల లోపు తప్పకుండా అందరికీ న్యాయం జరిగేలా చేసి జీతాలను వెంటనే అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్