కార్తీక మాసం నాలుగో సోమవారం కావడంతో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామాలో మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు కిక్కిరిసిపోయారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనాలు తీసుకున్నారు.