మలికిపురం: హైందవ శంఖారావాన్ని విజయవంతం చేయాలి: భారతి స్వామి

66చూసినవారు
జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావాన్ని విజయవంతం చేయాలని విజయవాడ (గన్నవరం) భువనేశ్వరి పీఠానికి చెందిన కమలానంద భారతి స్వామి పేర్కొన్నారు. గురువారం మలికిపురం వచ్చిన ఆయన స్థానిక హిందువులతో అశీః ప్రసంగం చేసి హిందూ బంధువులందరూ దేవాలయాల పరిరక్షణ కోసం హైందవ శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ యాత్ర, జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్