మలికిపురం: అధ్యాపకుల దీక్షకు ఎమ్మెల్సీ ఐ.వి మద్దతు

66చూసినవారు
మలికిపురం: అధ్యాపకుల దీక్షకు ఎమ్మెల్సీ ఐ.వి మద్దతు
తమకు రావలసిన జీతాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మలికిపురం ఎంవిఎన్ఎస్ అండ్ ఆర్విఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు చేస్తున్న నిరసన దీక్షకు సోమవారం ఎమ్మెల్సీ ఐవి మద్దతు పలికారు. 30 రోజులుగా దీక్ష చేస్తున్నా కానీ, ఇంతవరకు యాజమాన్యం ఇటువంటి చర్చలు, హామీలు గానీ ఇవ్వకపోవడం దారుణం అన్నారు. మరో పక్క విద్యార్థులకు సిలబస్ పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే సమస్య పరిష్కరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్