వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రతిజ్ఞ

84చూసినవారు
సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో వైసీపీ నాయకులు శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ మేరకు రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాదరావును గెలిపించాలని ప్రతిజ్ఞ చేశారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్