సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామం దుర్గా సెంటర్ వద్ద శుక్రవారం వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. ఓఎన్జీసీ ఈసీ ఫండ్స్ ద్వారా ఈ ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ ట్యాంక్ నిర్మాణంతో గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.