తుని: కార్తీక సోమవారం కావడంతో శివాలయాలుకి పోటెత్తిన భక్తులు

77చూసినవారు
తుని: కార్తీక సోమవారం కావడంతో శివాలయాలుకి పోటెత్తిన భక్తులు
కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉన్న శివాలయాల్లో కార్తీక మాసం తొలి సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో వేకువ జాము నుండి కూడా క్యూ లైన్ లలో బారులు తీరారు. స్థానిక కంట్రోల్లో కొండ దగ్గర పుణ్యాస్థానాలు ఆచరించి నీళ్లలో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు చేశారు. గవరపేట శివాలయంలో తెల్లవారుజామున 3: 00 నుండి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు అభిషేకాల్లో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you