వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఓ హత్య కేసుకు సంబంధించి తుని రూరల్ పోలీసులు దాడిశెట్టి రాజాపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా పిటిషన్ను కొట్టివేసింది.