ఏఎన్ఎం టూ జిఎన్ఎమ్ ఇంటెన్షఫైడ్ వారికి స్టాఫ్ నర్స్ ల ఉద్యోగాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. నిరసన కార్యక్రమం చేపడతామని ఆంధ్ర ప్రదేశ్ నర్సుల పోరాట కమిటీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సౌమ్యరేఖ బొకినాలా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శిక్షణ ఇవ్వడం జరిగింది. దీనివల్ల నర్సింగ్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ.. గతంలోనే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించడం కూడా జరిగిందని తెలిపా