గత కొద్దీరోజులుగా కనిపించకుండా పోయిన మహిళా అఘోరీ తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యక్షమైంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి మహిళా అఘోరీ వెళ్తుండగా జగ్గయ్యపేట చిలకల టోల్ ప్లాజా వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి, ఆమెకు నచ్చజెప్పి అఘోరీని చెన్నై వైపు తరలించారు.