కైకలూరు: జాతీయ రహదారి పనులు ప్రారంభం

52చూసినవారు
కైకలూరు: జాతీయ రహదారి పనులు ప్రారంభం
కైకలూరు మండలం పామర్రు-దిగమర్రు 165 జాతీయ రహదారి విస్తరణ పనులు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ జోక్యంతో సోమవారం ప్రారంభమయ్యాయి. గత పది నెలలుగా ఆగిపోయిన గోనెపాడు-భుజబలపట్నం విస్తరణ పనులు పునఃప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you