కలిదిండి: పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

82చూసినవారు
కలిదిండి: పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కలిదిండి మండలం పెద్దలంక, కోట కలిదిండి గ్రామాల్లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు సందర్భంగా.. గురువారం సిమెంట్ రోడ్ల నిర్మాణానికు భూమి పూజ చేసారు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో కలిదిండి మండల టిడిపి అధ్యక్షుడు పోకల జోగిరాజు, ఎఎంసి మాజీ చైర్మన్ వల్లభనేని శ్రీనివాసచౌదరి, కైకలూరు నియోజకవర్గ టిడిపి కన్వీనర్ వీరమల్లు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you