నిత్యవసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కేసు నమోదు చేస్తాం

76చూసినవారు
నిత్యవసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కేసు నమోదు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం ఫెర్రీ ప్రాంతంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యవసర సరుకులను వ్యాపారస్తులు ఎంఆర్పి రేటుకు మించి అమ్మితే కేసులో నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటికే విజయవాడ పరిధిలో లీగల్ టీం ద్వారా దాడులు నిర్వహిస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్