వైభవంగా గణేష్ నవరాత్రులు

85చూసినవారు
వైభవంగా గణేష్ నవరాత్రులు
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలంలో గత ఏడు రోజులుగా గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గుర్రాల లంక బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో శనివారం భారీ అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. గురజాడలో గౌడ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని భారీ ఊరేగింపుతో గ్రామంలో ఊరేగించి స్థానికంగా ఉన్న కాలువలో నిమజ్జనం చేశారు.
Job Suitcase

Jobs near you